Viral Photo : చిల్లర నాణేలతో సాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు.. ఆర్డర్ వచ్చాక చూసి షాక్
చిల్లర నాణేలతో సాండ్విచ్ ఆర్డర్ ఇచ్చాడు | ఓ వ్యక్తికి బాగా ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తెలియదు. రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఏదైనా తిందామనుకున్నాడు
ఓ వ్యక్తికి బాగా ఆకలి వేసింది. దీంతో ఏం చేయాలో తెలియదు. రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఏదైనా తిందామనుకున్నాడు. కానీ.. చేతుల్లో చూస్తే అన్నీ చిల్లర నాణేలే ఉన్నాయి. ఏం చేయాలి అని అలోచించి.. అవే కాయిన్స్‌తో సాండ్విచ్ ఒకటి ఆర్డర్ చేశాడు.

సాండ్విచ్ ఆర్డర్ వచ్చేసింది. దాన్ని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యాడు. చూస్తే అన్నీ చిన్న చిన్న ముక్కలు. సాండ్విచ్ కోసం చిల్లర నాణేలతో ఆర్డర్ చేస్తే.. రెస్టారెంట్ కూడా సాండ్విచ్ను చిన్న ముక్కలుగా కట్ చేసి ఆర్డర్‌ను డెలివరీ చేసింది.
ఆ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేయగా.. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో రౌండ్స్ కొడుతోంది. నెటిజన్లు అయితే ఆ ఫోటోను చూసి నవ్వకుండా ఉండలేకపోతున్నారు. ఇంకొందరైతే.. వావ్.. తినడానికి ఎంతో ఈజీగా కట్ చేసినందుకు నేనైతే ఇంకా ఎక్కువ పే చేసేవాడినేమో.. అని కామెంట్లు చేస్తున్నారు.
Had a message off one of the lads this morning says “Some lad who works in Jag paid for his scran with all 10p’s this morning. This is how his butty was when he opened it” 🤣🤣🤣 pic.twitter.com/qfsdgW8jP9
— Darren Turley (@DarrenTurley5) September 23, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pic of the Day : దేశీ జూగాడ్.. వాట్ ఆన్ ఐడియా సర్జీ.. వైరల్ ఫోటో
Ayyayyo Vadhamma: అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ.. అంటున్న హైదరాబాద్ సిటీ పోలీసులు.. ఎందుకని?
Viral Video : ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే.. గాలిలో ప్రాణాలు కలిసిపోయేవి
Viral Video : నా లవర్ సినిమాకు రమ్మంటే వస్తలేదు అన్న.. అంటూ ఫోన్‌ను ఏం చేశాడో చూడండి
Ratan Tata : తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా.. ఫోటో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- coins
- sandwich
- trending
- Viral Photo
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

