Ranu Mondal : యూట్యూబర్‌తో కలిసి చికెన్ కర్రీ వండిన రను మొండల్.. వీడియో వైరల్
యూట్యూబర్‌తో కలిసి చికెన్ కర్రీ వండిన రను మొండల్ | రను మొండల్ తెలుసు కదా. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సింగర్ ఈమె. ఒకే ఒక్క పాట తనను
రను మొండల్ తెలుసు కదా. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సింగర్ ఈమె. ఒకే ఒక్క పాట తనను ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసింది. ఆ తర్వాత తనకు చాలా బాలీవుడ్ పాటలు పాడే అవకాశం వచ్చినా.. తర్వాత ఎందుకు తనకు అంతగా ఆఫర్లు రాలేదు. అయినప్పటికీ.. తను సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది.

తనకు ఇటీవలే ఓ బంగ్లాదేశ్ సినిమాలో రెండు పాటలు పాడే అవకాశం కూడా వచ్చిందని వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది రను మొండల్. కానీ.. ఈసారి పాట పాడి కాదు.. చికెన్ కర్రీ వండి. అవును.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఓ యూట్యూబర్.. రను మొండల్ ఇంటికి వెళ్లి మరీ.. తనతో చికెన్ కర్రీ వండించి.. ఆ వీడియోను తన యూట్యూబ్ చానెల్లో పెట్టాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రను మొండల్.. చికెన్ కర్రీ వండుతూ.. పాటలు పాడుతూ.. యూట్యూబ్ వీక్షకులను ఫుల్‌గా ఎంటర్టైన్ చేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Anand Mahindra : మరో పవర్ఫుల్ మెసేజ్ షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. ఈసారి ఓ బుడ్డోడి వీడియోతో
సలసలాకాగే నూనెలో చేయి పెట్టి ఫ్రై చికెన్ తయారీ.. షాక్ అవుతున్న నెటిజన్లు
పెట్ స్నేక్‌ను ముద్దాడిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Viral Video : ఓరియో బిస్కెట్లతో పకోడీ.. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

