Viral Video : ఓరియో బిస్కెట్లతో పకోడీ.. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే..!
ఓరియో బిస్కెట్లతో పకోడీ | సాధారణంగా ఉల్లిగడ్డ పకోడీని చూశాం… ఆకుకూరలతో చేసే పకోడీని చూశాం కానీ.. ఈ ఓరియో పకోడీ ఏంటంటారా?
సాధారణంగా ఉల్లిగడ్డ పకోడీని చూశాం… ఆకుకూరలతో చేసే పకోడీని చూశాం కానీ.. ఈ ఓరియో పకోడీ ఏంటంటారా? అదేనండి అక్కడ స్పెషల్. ఓరియో బిస్కెట్లతో చేసే పకోడీ అంటే అక్కడి జనాలు పడిచచ్చిపోతారు. ఇంతకీ ఈ పకోడీ ఎక్కడ దొరుకుతుంది అంటారా? గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో.

మామూలుగా ఉల్లిగడ్డ పకోడీ ఎలా చేస్తామో.. ఈ ఓరియో పకోడీ కూడా అలాగే చేస్తారు. కాకపోతే… ఉల్లిగడ్డ బదులు ఓరియో బిస్కెట్లను శనగపిండిలో కలిపి చేస్తారు. అహ్మదాబాద్‌లోని ఓ స్ట్రీట్ వెండర్ ఈ సరికొత్త స్నాక్స్‌ను కనిపెట్టాడు. ఈ స్నాక్స్‌కు ప్రస్తుతం అహ్మదాబాద్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ స్నాక్ ఓ ఫుడ్ బ్లాగర్ కంట పడటంతో వెంటనే అతడు స్నాక్స్ తయారీ వీడియోను తన యూట్యూబ్ వీడియోలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పెట్ స్నేక్‌ను ముద్దాడిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Viral video: యువకులతో కలిసి కూరగాయలు అమ్మిన సోనూసూద్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

