పెట్ స్నేక్‌ను ముద్దాడిన యువతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పెట్ స్నేక్‌ను ముద్దాడిన యువతి | ఇంట్లో ఎవరైనా కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు కానీ.. ఈ యువతి మాత్రం ఏకంగా
ఇంట్లో ఎవరైనా కుక్కలను, పిల్లులను పెంచుకుంటారు కానీ.. ఈ యువతి మాత్రం ఏకంగా.. పామునే పెంచుకుంటోంది. దాన్ని పెంచుకోవడమే కాదు.. దాన్ని తన మీద వేసుకొని తిరుగుతుంది ఈ యువతి. అసలు పాము పేరు ఎత్తితేనే కొందరు ఆమడదూరం పరిగెడతారు. కానీ.. ఈ యువతి ధైర్యాన్ని మాత్రం మెచ్చుకోవాల్సిందే.

తన పెట్ స్నేక్‌ను తన మీద వేసుకొని దానికి మద్దు కూడా పెట్టింది. ముద్దు పెట్టిన తర్వాత ఐ లవ్యూ అంటూ ఆ యువతి.. ఆ పాముకు చెప్పింది. వెంటనే ఆ పాము తన నోరును తెరిచింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన నెటిజన్లు అయితే వామ్మో.. పామును ముద్దాడటం ఏంటమ్మా.. అసలు దాన్ని ఒళ్లో పడుకోబెట్టుకోవడం ఏంటి.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
shonke village | 5200 అడుగుల ఎత్తులో ఉన్న ఈ గ్రామానికే రెండే దారులు..
ఇక్కడ వందేండ్లు బతకడం చాలా కామన్.. కారణమేంటో తెలుసా !!
Married life tips | కొత్తగా పెళ్లయిందా? ఈ ఏడింటినీ దాటేస్తే అంతా ఆనందమే
Viral video: యువకులతో కలిసి కూరగాయలు అమ్మిన సోనూసూద్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

