Viral Video: వార్నీ.. ఈ బుడ్డోడు మామూలోడు కాదు.. చికెన్ వింగ్స్‌ను ఎలా జుర్రేశాడో చూడండి
ఈ బుడ్డోడు మామూలోడు కాదు | సోషల్ మీడియాలో రోజూ వేల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. కానీ.. అన్నీ వైరల్ కావు. కంటెంట్ ఉన్నవే ఇంటరెస్టింగ్‌గా ఉన్నవే వైరల్ అవుతుంటాయి
సోషల్ మీడియాలో రోజూ వేల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. కానీ.. అన్నీ వైరల్ కావు. కంటెంట్ ఉన్నవే.. ఇంటరెస్టింగ్‌గా ఉన్నవే వైరల్ అవుతుంటాయి. ట్రెండింగ్ అవుతుంటాయి. టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాయి. అటువంటి వీడియోలలో ఇది ఒకటి. ఈ వీడియోను చూసి మీరు మాత్రం నవ్వు ఆపుకోలేరు. అంతకంటే ముందు నోరెళ్లబెడతారు. ఇంతకీ ఏంటా వీడియో అంటారా?

ఓ పిల్లోడు.. వయసు సంవత్సరం కూడా ఉంటుందో లేదో. కానీ.. చికెన్ ఫ్రై వింగ్స్‌ను ఎలా తినేశాడో తెలుసా? ఆ పిల్లాడు తినే పద్ధతి, ఒక్కడే చికెన్ వింగ్స్ మొత్తం తినేయడం చూస్తే ముక్కు మీద వేలేసుకోవాల్సిందే. ఆ పిల్లాడు చికెన్ వింగ్ మొత్తాన్ని ఏమాత్రం మాంసం మిగల్చకుండా తినేశాడు. తన లేలేత పళ్లతో లాగి మరీ.. తినేసిన తర్వాత అప్పుడు కూల్ అయ్యాడు. మంచినీళ్లు తాగాడు.
దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను చూసి ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పిల్లాడు గత జన్మలో మంచి తిండి ప్రియుడు అయి ఉంటాడు. 2071 లో ఆ పిల్లాడు ఎలా తింటున్నాడో చూడండి… నీ పళ్లకు అప్పుడే పని చెప్పావా?… అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
పచ్చి మిర్చీతో ఐస్‌క్రీమ్.. లొట్టలేసుకుంటూ తింటున్న జనాలు.. వైరల్ వీడియో
కోవిడ్ రిలీఫ్ లోన్ తీసుకొని లంబోర్ఘిని కారు, రొలెక్స్ వాచ్ కొన్నాడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
డియర్ ఆనంద్ మహీంద్రా.. మీ ఎలక్ట్రిక్ ఆటో బాగుంది.. కానీ
బీరు టిన్‌లో తల దూర్చిన నాగుపాము.. బయటికి రాలేక తిప్పలు.. వైరల్ వీడియో
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

