Viral video: మళ్లీ ఇంకోసారి దగ్గరకు వస్తావా..? జూ సందర్శకుడితో ఆటాడుకున్న ఒరెంగుటాన్!!
జంతువులకు అతి దగ్గరగా వెళ్లొద్దని జూ సందర్శకులను నిర్వాహకులు హెచ్చరిస్తుంటారు. అయినా, చాలామంది వారి మాటలు పెడచెవిన పెడతారు. జూ నియమాలు పక్కకుపెట్టి ఇబ్బందుల్లో పడుతుంటారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఓ సందర్శకుడు ఒరెంగుటాన్ ఉన్న బోనుకు అతిదగ్గరగా వెళ్లగా, అతడిని అది గట్టిగా పట్టేసుకున్నది. ఈ వీడియో చూసి నెటిజన్లు నవ్వాపుకోలేకపోతున్నారు.

32 సెకన్ల నిడివిగల వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ఇందులో ఓ వ్యక్తి ఒరెంగుటాన్ బోనుకు అతిదగ్గరగా వెళ్లాడు. దీంతో అది మొదట ఆ వ్యక్తి చొక్కాపట్టి లాగింది. అనంతరం కాలును పట్టేసుకుంది. ఆ వ్యక్తి ఎంత విడిపించుకోవాలని చూసిన కుదరలేదు. చివరికి ఒరెంగుటూన్ అతడిని వదిలేసింది. ఈ వీడియో చూసినవారంతా పగలబడి నవ్వుతున్నారు.
— san (@sundaykisseu) June 7, 2022
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?