Alia Bhatt : రోజూ ఉదయం లేవగానే ఆలియా భట్ చేసే పని ఇదే
ఆలియా భట్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ప్రస్తుతం తెలుగులోనూ ఆర్ఆర్ఆర్ సినిమాలో మొదటిసారి నటిస్తోంది. ఆలియా భట్‌ను చూస్తేనే ఫిట్‌నెస్‌కు మరో రూపంలా ఉంటుంది. తను ఫిట్‌నెస్‌పై చాలా దృష్టి పెడుతుంది. అందుకే.. ఇప్పటికీ తను బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్గా కొనసాగుతోంది. తన కెరీర్ మొదట్లో కాస్త బొద్దుగా ఉన్నా.. తర్వాత వర్కవుట్స్ చేసి సన్నబడింది ఆలియా.

తను ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తన అందంపై కూడా అంతే శ్రద్ధ చూపుతుంది. అయితే.. తను ఇంత ఫిట్‌గా, ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి అసలు కారణం ఏంటో తన ఇన్స్టాగ్రామ్ పోస్టులతో చెప్పేసింది ఆలియా. రోజూ ఉదయం లేవగానే యోగా చేయడం ఆలియాకు అలవాటు. పలు రకాల యోగాసనాలు వేసి.. ఆ తర్వాత తన పనులు కానీ.. షూటింగ్‌కు కానీ వెళ్తుంది ఆలియా.
తాజాగా ఆలియా భట్.. యోగాసనాల్లో ఒకటైన మత్స్యేంద్రాసనం వేసిన ఫోటోను యోగా, వెల్నెస్ స్టూడియో అనుష్క యోగా తమ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. అలాగే.. ఆలియా భట్ కూడా అప్పుడప్పుడు తన ఫిట్‌నెస్‌కు సంబంధించిన రహస్యాలను, యోగా చాలెంజ్‌లను తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేస్తుంటుంది. ఆ మధ్య 40 రోజుల ఫిట్నెస్ చాలెంజ్‌ను ఆలియా భట్ స్వీకరించి.. 40 రోజుల ఫిట్నెస్ చాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
- Tags
- alia bhatt
- bollywood
- fitness
- Yoga
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
Horoscope | 12-10-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు
కాలిన మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో ఆందోళన
రాష్ట్రంలో విద్యుత్తు సంక్షోభం.. కాంగ్రెస్ వచ్చింది ఉయ్యాలో.. కరెంటు పోయింది ఉయ్యాలో..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

