దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు
హోలీ| దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ

న్యూల్లీ: దేశ ప్రజలకు ప్రధాని మోదీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందోత్సాహాలను నింపాలని ఆకాంక్షించారు. ‘మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు. హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఉల్లాసం తీసుకురావాలి, కొత్త శక్తిని నింపాలి’ అని హిందీలో ట్వీట్ చేశారు.
కాగా, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తున్నది. ఈ నేపథ్యంలో మహమ్మారి వ్యాప్తిని నిలువరించడానికి చాలా రాష్ట్రాల్లో హోలీ వేడుకలపై ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు గుమికూడటంపై నిషేధం అమలులో ఉన్నది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 62 వేలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 5 లక్షలకు సమీపంలో ఉన్నది.
आप सभी को होली की ढेर सारी शुभकामनाएं। आनंद, उमंग, हर्ष और उल्लास का यह त्योहार हर किसी के जीवन में नए जोश और नई ऊर्जा का संचार करे।
— Narendra Modi (@narendramodi) March 29, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
అలస్కాలో కుప్పకూలిన హెలికాప్టర్..
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

