సీఎం కేసీఆర్ కోలుకోవాలని పూజలు
సీఎం కేసీఆర్ | సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జిల్లాలోని కమాన్‌పూర్‌లో ఆది వరాహా స్వామికి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత ఆధ్వర్యంలో డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పెద్దపల్లి : సీఎం కేసీఆర్ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని జిల్లాలోని కమాన్‌పూర్‌లో ఆది వరాహా స్వామికి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత ఆధ్వర్యంలో డైరెక్టర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సీఎం కేసీఆర్ సత్వరమే కోలుకొని ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ఉన్నంతాగా రాణించాలని ఆకాంక్షించారు. తెలంగాణ సమాజమంతా సీఎం వెంటే ఉన్నారని, అందరి ఆశీస్సులతో ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుడి జనరంజక పాలన అందిస్తారని వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఆలోచించి ఓటు వేయండి..అభివృద్ధికి పట్టం కట్టండి
అందరినీ ఒకే తీరుగా చూసే ఏకైక పార్టీ టీఆర్ఎస్
పాక్ డ్రోన్లపై బీఎస్ఎఫ్ దళాలు కాల్పులు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ప్రియుడితో కలిసి ఉన్న కోడలిని పట్టుకున్న అత్త.. వారిద్దరూ కలిసి ఆమెను హత్య
Shashi Tharoor | అంతమంది ఎంపీలుంటే చాలామంది చప్పట్లకే పరిమితం.. డీలిమిటేషన్‌పై శశిథరూర్ కామెంట్..!
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

