మంత్రి పొన్నం ఇలాకాలో రోడ్డు కోసం నిరసన
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో రోడ్డు కోసం గ్రామస్తులు నిరసన తెలిపారు. రెండేండ్ల క్రితం మంత్రి పొన్నం భూమిపూజ చేసినా ఇప్పటి వరకు పనులు మొదలుకాలేదని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో మంగళవారం మహిళలు వరినాట్లు వేసి నిరసన తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలాకాలో రోడ్డు కోసం గ్రామస్తులు నిరసన తెలిపారు. రెండేండ్ల క్రితం మంత్రి పొన్నం భూమిపూజ చేసినా ఇప్పటి వరకు పనులు మొదలుకాలేదని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో మంగళవారం మహిళలు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
– భీమదేవరపల్లి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

