e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home తెలంగాణ ఏప్రిల్‌ 9న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తా : వైఎస్‌ షర్మిల

ఏప్రిల్‌ 9న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తా : వైఎస్‌ షర్మిల

ఏప్రిల్‌ 9న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తా : వైఎస్‌ షర్మిల

హైదరాబాద్‌ : తాను ఎవరో వదిలిన బాణాన్ని కాదని వైఎస్‌ షర్మిల అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రకటనతోపాటు పలు అంశాలపై స్పష్టత నిచ్చారు. ఏప్రిల్‌ 9న లక్షమంది సమక్షంలో పార్టీ ఏర్పాటు ప్రకటన చేయనున్నట్లు షర్మిల తెలిపారు. తెలంగాణలో రాజన్నరాజ్యం స్థాపనే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేయబోతున్నానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయాలని  అభిమానులు షర్మిలను కోరారు.  

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఏప్రిల్‌ 9న పార్టీ ఏర్పాటు ప్రకటన చేస్తా : వైఎస్‌ షర్మిల

ట్రెండింగ్‌

Advertisement