టీవీవీపీలో రీడిప్లాయ్మెంట్కు వెబ్ ఆప్షన్లు
మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన టీవీవీపీ దవాఖానల నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డిప్యూటీ సివిల్ సరన్లకు సంబంధించి వెబ్ ఆప్షన్లను ఆహ్వానిస్తున్నట్టు ఇన్చార్జి కమిషనర్ గురువారం తెలిపారు.
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) : మెడికల్ కాలేజీలుగా అప్గ్రేడ్ అయిన టీవీవీపీ దవాఖానల నుంచి సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, డిప్యూటీ సివిల్ సరన్లకు సంబంధించి వెబ్ ఆప్షన్లను ఆహ్వానిస్తున్నట్టు ఇన్చార్జి కమిషనర్ గురువారం తెలిపారు.
18వతేదీ వరకు వెబ్ ఆప్షన్లు సవరించుకోవచ్చని పేర్కొన్నారు. 20న అపాయింట్మెంట్ ఆర్డర్లు సిద్ధం చేస్తామని చెప్పారు. వెబ్పోర్టల్ మొబైల్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవాలని, సకాలంలో ఆప్షన్లు ఇవ్వనివారికి అధికారులే పోస్టింగ్ ఇస్తారని వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

