Alert | తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
Alert | వాతావరణ శాఖ తెలుగు రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది .
హైదరాబాద్ : వాతావరణ శాఖ ( Weather Department ) తెలుగు రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు ( Alert ) జారీ చేసింది . వారం రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని సూచిం చింది. ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు ( High Temperatures ) నమోదయ్యే అవకాశముందని వెల్లడించింది.
సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే ప్రమాదం ఉందని, వడగాలులు వీచే అవకాశముందని ,ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లొదని స్పష్టం చేశారు. ఎండల తీవ్రత కారణంగా ఆదివారం 16 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. సోమవారం ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపారు .
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

