బ్రాహ్మణవెల్లెంలలో నీళ్లెక్కడ.. 18 నెలలైనా ప్రాజెక్టు నింపలేదు
బ్రాహణవెల్లెంలలో ప్రాజెక్టు ఉన్నా తమ పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకోనిగూడెంలో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
- పంట పొలాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి
నార్కట్‌పల్లి, సెప్టెంబర్ 20 : బ్రాహణవెల్లెంలలో ప్రాజెక్టు ఉన్నా తమ పొలాలకు సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్కొన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకోనిగూడెంలో బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టు దిగువన ఉన్న పంటపొలాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. సాగునీరు అందక పంటలు ఎండిపోతుంటే ప్రభుత్వ మాత్రం ప్రచార కార్యక్రమాలతో కాలం వెళ్లదీస్తున్నదని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టుకు కొత్తగా రిబ్బన్ కటింగ్ చేసి 18 నెలలు దాటినా ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీళ్లు నింపలేదని విమర్శించారు. వెంటనే ప్రాజెక్టు నుంచి నార్కట్‌పల్లి, చిట్యాల, కట్టంగూర్ మండలాల్లోని చెరువులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

