ఇందిరమ్మ లబ్ధిదారులకు అలాట్మెంట్ లెటర్లు
ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రాజెక్టుల కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం సోమవారం నుంచి అలాట్మెంట్ లెటర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఫోన్ నంబర్లకు ఎస్సెమ్మెస్, వాట్సాప్తో పాటు టీజీహెచ్బీ వెబ్సైట్ ద్వారా అందజేయనున్నది.
- నేటి నుంచి వాట్సాప్, ఎస్సెమ్మెస్ ద్వారా అందజేత
హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రాజెక్టుల కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం సోమవారం నుంచి అలాట్మెంట్ లెటర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఫోన్ నంబర్లకు ఎస్సెమ్మెస్, వాట్సాప్తో పాటు టీజీహెచ్బీ వెబ్సైట్ ద్వారా అందజేయనున్నది.
ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని హౌసింగ్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. సోమవారం గృహనిర్మాణ శాఖ మంత్రి శేరిలింగంపల్లి నియోజకవర్గం రాయదుర్గంలో 480 ఫ్లాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

