ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ ప్రాజెక్టుల కింద ఎంపికైన లబ్ధిదారులకు ప్రభుత్వం సోమవారం నుంచి అలాట్మెంట్ లెటర్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారుల ఫోన్ నంబర్లకు ఎస్సెమ్మెస్, వాట్సాప్తో పాటు టీజీ�
Indiramma Towers | ఇందిరమ్మ టవర్స్, LIG గృహాల లక్కీ డ్రాలో ఎంపికైన అర్హులైన లబ్ధిదారులకు ఈ వారంలోనే కేటాయింపు పత్రాలు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌసింగ్ కమిషనర్ వీపీ గౌతమ్ తెలిపారు.