Home
Telangana
Vijayawada Dcp Saritha Warns Presidents Camera Team Against Filming Inside Kanaka Durga Temple
రాష్ట్రపతి కెమెరా టీమ్‌పై డీసీపీ ఆగ్రహం
రాష్ట్రపతి కెమెరా టీమ్‌పై విజయవాడ డీసీపీ సరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకునేందుకు వెళ్తుండగా గర్భగుడి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి కెమెరా టీమ్ ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది.
హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి కెమెరా టీమ్‌పై విజయవాడ డీసీపీ సరిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారిని రాష్ట్రపతి దర్శించుకునేందుకు వెళ్తుండగా గర్భగుడి వద్దకు చేరుకున్న రాష్ట్రపతి కెమెరా టీమ్ ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది.
వెంటనే డీసీపీ జోక్యం చేసుకుని అలా చేయొద్దంటూ వారిని వారించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

