నిమ్స్‌లో కొవిడ్ టీకాల వృథా ఆరోపణలపై విజిలెన్స్ విచారణ
టీకాల వృథా ఆరోపణలపై విచారణ | పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో కొవిడ్ టీకాలు వృథా అయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. దవాఖాన సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు.

హైదరాబాద్ : పంజాగుట్టలోని నిమ్స్ దవాఖానలో కొవిడ్ టీకాలు వృథా అయ్యాయన్న ఆరోపణలపై విజిలెన్స్ అధికారులు విచారణ నిర్వహిస్తున్నారు. దవాఖాన సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు తెలుసుకుంటున్నారు. నిమ్స్ సిబ్బంది నిబంధనలు ఉల్లఘించి 18 నుంచి 44 ఏండ్ల మధ్య వారికి టీకాలు వేసినట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ వ్యవహరంపై విచారణ జరపాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. దవాఖానలో సుమారు 7 వేలకుపైగా టీకాలు దుర్వినియోగం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ విచారణ పూర్తయితే ఎన్ని టీకాలు దుర్వినియోగం అయ్యాయో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి..
ఎంజీఎంలో బ్లాక్ ఫంగస్‌కు ప్రత్యేక చికిత్స వార్డు ప్రారంభం
రేపటి నుంచి ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న మంత్రి సత్యవతి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Type 1 Diabetes | చిన్నారుల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. అది టైప్-1 డయాబెటిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి..
IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
INDvsNZ | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ భారీ ఆధిక్యం.. 109/2 వద్ద న్యూజిలాండ్ పోరాటం
Hyderabad | హైదరాబాద్ శివార్లలో మళ్లీ భూముల వేలం.. రూ.600 కోట్ల సమీకరణపై సర్కారు గురి!
వికారాబాద్‌లో లారీ బీభత్సం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

