లాకోన్స్ జంతు పరిశోధనశాలను పరిశీలించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్ : అంతరించిపోతున్న జాతుల పరిరక్షణకు వన్యప్రాణుల అధ్యయనం ఎంతో ప్రాముఖ్యతను వహిస్తుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అదేవిధంగా జూనోటిక్ వ్యాధులను అర్థం చేసుకునేందుకు, అంచనా వేసేందుకు ఇది ఉపకరిస్తుందన్నారు. హైదరాబాద్ అత్తాపూర్లోని సీసీఎంబీ లాకోన్స్ జంతు పరిశోధనశాలను ఉపరాష్ట్రపతి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మినీ జంతు ప్రదర్శనశాలను వీక్షించారు. రాతి కట్టడాలను పరిరక్షించేలా నిర్మించిన భవన సముదాయంను పరిశీలించారు. శాస్త్రవేత్తలు, పరిశోధక విద్యార్థులతో ఉపరాష్ట్రపతి సమావేశమయ్యారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

