హైదరాబాద్, సెప్టెంబర్ 23 (నమస్తేతెలంగాణ): జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 24 నుంచి 27 వరకు ప్రత్యేక కోటా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు.