Taliperu river | పండుగపూట విషాదం.. తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి
Taliperu river | పండుగపూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి(Youths died )చెందారు. ఈ విషాదకర సంఘటన చర్ల మండలం తేగడ గ్రామంలో చోటు చేసుకుంది.
భద్రాద్రి కొత్తగూడెం : పండుగపూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి(Youths died )చెందారు. ఈ విషాదకర సంఘటన చర్ల మండలం తేగడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చర్ల మండలం గన్నవరం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు తాలిపేరు నదిలో(Taliperu river) స్నానానికి వెళ్లారు.
ప్రమాదవశాత్తు నదిలో మునిగి ఇద్దరు యువకులు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, పండుగుపూట ఒకేసారి ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి
- Beauty tips | మన శరీరంలోని ఈ నాలుగు భాగాలకు తప్పకుండా నూనె రాయాలట తెలుసా..!
- Srisailam Calendar | 2025 శ్రీశైలం వార్షిక క్యాలెండర్ ఆవిష్కరణ
- AUSW vs PAKW | కుప్పకూలిన పాకిస్థాన్.. ఆస్ట్రేలియా ముందు తేలికైన లక్ష్యం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

