Beauty tips : జుట్టు ఆరోగ్యం కోసం, సౌందర్యం కోసం, చర్మంపై తేమ కోసం చాలా మందికి నూనె రాసుకునే అలవాటు ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం అస్సలు నూనె జోలికి వెళ్లరు. నూనె రాసుకుంటే జిడ్డుజిడ్డుగా ఉంటుందని దూరం పెడుతారు. నూనె పేరు ఎత్తితేనే ఛీ అంటారు. కానీ ఒంట్లోని ఓ నాలుగు భాగాలకు మాత్రం తరచూ నూనె రాసుకోవడంవల్ల ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.