TSPSC | టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన..! గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీ ఖరారు..!
TSPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సోమవారం కీలక గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
TSPSC | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సోమవారం కీలక గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై కీలక ప్రకటన చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అదే రోజు రద్దు చేసిన కొద్ది గంటల సమయంలోనే కొత్తగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. మొత్తం 563 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. తాజాగా జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

