TSPECET-2021 | నేడు టీఎస్ పీఈసెట్ ఫలితాలు
TSPECET-2021 Results | తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( TSPECET-2021 ) ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. హైదరాబాద్

హైదరాబాద్ : తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ ( TSPECET-2021 ) ఫలితాలను ఇవాళ విడుదల చేయనున్నారు. హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబ్రాది, పీఈ సెట్ చైర్మన్, మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ గోపాల్‌రెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులు ఫలితాలను https://pecet.tsche.ac.in వెబ్సైట్లో చూసుకోవచ్చని వర్సిటీ అధికారులు సూచించారు. యూజీడీపీఈడీ, బీపీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పీఈసెట్ (తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను) మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. ఈవెంట్స్ అన్నీ ఎంజీయూలో జరుగాల్సి ఉండగా.. కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసి, నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Dies After Pushed | పటాకులు కాల్చడంపై వాగ్వాదం.. పోలీస్ అధికారిని తోసేయడంతో మృతి
‘యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలి’
Agriculture university | వీసీ అల్డాస్ జానయ్యపై నో యాక్షన్.. ప్రభుత్వం దేని కోసం ఉన్నదంటూ నిరసనలు.. వీడియో
Man Kills Nephew To Sell Organs | అవయవాలు అమ్మి డబ్బు సంపాదించేందుకు.. బాలుడిని చంపిన బంధువు
Fire accident | ఇంట్లో ఘోర అగ్నిప్రమాదం.. కుటుంబంలోని ఆరుగురూ దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

