e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News TS LPCET: ఎల్పీసెట్ నోటిఫికేషన్‌ విడుదల

TS LPCET: ఎల్పీసెట్ నోటిఫికేషన్‌ విడుదల

TS LPCET: ఎల్పీసెట్ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌: ఐటీఐ విద్యార్థులు నేరుగా పాలిటెక్నిక్‌ సెకండియర్‌లోకి ప్రవేశించేందుకు నిర్వహించే ఎల్‌పీసెట్‌ పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి ప్రకటించింది. పాలిటెక్నిక్‌ సెకండియర్‌ ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్‌ను సాంకేతిక విద్యా మండలి గురువారం విడుదల చేసింది. రేపటి నుంచి ఈనెల 21 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రూ.100 ఆలస్య రుసుముతో ఈనెల 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తామని సాంకేతిక విద్యా కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ తెలిపారు. https://sbtet.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ వివరాలున్నాయని చెప్పారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
TS LPCET: ఎల్పీసెట్ నోటిఫికేషన్‌ విడుదల

ట్రెండింగ్‌

Advertisement