TS LAWCET-2021 : నేడు టీఎస్ లాసెట్
TS LAWCET-2021 | రాష్ట్ర వ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్‌సెట్-21 (ప్రవేశ పరీక్షలు) ఇవాళ, రేపు జరగన్నాయి.

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా న్యాయశాస్త్ర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్, పీజీఎల్‌సెట్-21 (ప్రవేశ పరీక్షలు) ఇవాళ, రేపు జరగన్నాయి. మూడేళ్ల లా కోర్సుల ప్రవేశ పరీక్ష ఇవాళ ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. అదేవిధంగా పీజీలాసెట్, ఐదేళ్ల కోర్సు ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఈసారి మూడేళ్ల లా కోర్సుకు 28,904 మంది అభ్యర్థులు, ఐదేళ్ల లా కోర్సుకు 7,676 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎల్ఎల్ఎం కోర్సులో ప్రవేశాలకు నిర్వహించే పీజీఎల్‌సెట్‌కు 3,286 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్న లాసెట్ పరీక్షల నిర్వహణకు 47 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో 4 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Entrance Exam
- LLB
- LLM
- Online exam
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

