DOST 2023 | దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్లు కేటాయింపు.. సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 25 చివరి తేదీ
DOST 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతున్న విషయం తెలిసిందే. దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్లను ఉన్నత విద్యామండలి గురువారం కేటాయించింది.
DOST 2023 | హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్) ద్వారా సీట్ల కేటాయింపు జరుగుతున్న విషయం తెలిసిందే. దోస్త్ థర్డ్ ఫేజ్ సీట్లను ఉన్నత విద్యామండలి గురువారం కేటాయించింది. థర్డ్ ఫేజ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీటును నిర్ధారించుకోవాలి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా తమ సీట్లను ధృవీకరించుకున్న విద్యార్థులు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు తమ తమ కాలేజీల్లో సీసీఓటీపీని సమర్పించి సీట్లను ధృవీకరించుకోవాలని అధికారులు సూచించారు.
థర్డ్ ఫేజ్‌లో 72,949 మంది విద్యార్థుల సీట్లు పొందారు. ఆర్ట్స్ గ్రూపుల్లో 10,939 మంది, కామర్స్ గ్రూపుల్లో 32,209, లైఫ్ సైన్సెస్ గ్రూపుల్లో 16,859, ఫిజికల్ సైన్స్ గ్రూపుల్లో 12,620, డీ ఫార్మసీలో 235 మంది సీట్లు పొందారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జాతీయ క్రీడల్లో సెయింట్ జోసెఫ్ విద్యార్థుల జయకేతనం
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Dimple Hayathi | నాకు ఇంకా పెళ్లి కాలేదు.. నెటిజన్‌కు డింపుల్ హయాతి రిప్లై
Crime News | రూ.1.25 కోట్ల భూమి కోసం గొడవ.. డాక్టర్ దారుణ హత్య..!
Pollution Effect On Foods | మనం రోజూ తీసుకునే ఆహారాలపై కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరుల మెడలో కోటి విలువైన కరెన్సీ దండలు.. వారిని ఆశ్చర్యపరిచిన బావ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

