గెల్లు శ్రీనివాస్ యాదవ్ చిత్రాన్ని ముద్దాడుతున్న కార్యకర్త ప్రజలకు అభివాదం చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ బైక్‌పై వెళ్తూ ప్రజలకు అభివాదం చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ జమ్మికుంట మండలంలోని శాయంపేట గ్రామంలో మాట్లాడుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్, పక్కనే మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ శాయంపేట గ్రామంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ ఓట్లు అభ్యర్థిస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.. భారీ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ మంత్రి గంగుల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన బీజేపీ కార్యకర్తలు తన భర్త గెలుపుకోసం ప్రచారం నిర్వహిస్తున్న గెల్లు శ్రీనివాస్ భార్య శ్వేతా శ్రీనివాస్ తండ్రి చనిపోయి ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తున్న వినోద్‌కుమార్, గెల్లు శ్రీనివాస్ వినోద్‌కుమార్ ప్రసంగాన్ని వింటున్న ప్రజలు డప్పు చప్పుళ్లతో, కేరింతల నడుమ జోరుగా సాగుతున్న టీఆర్ఎస్ ప్రచారం