రోడ్ల మరమ్మతులు చేపట్టండి
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పసునూరి దయాకర్
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి టీఆర్ఎస్ ఎంపీల వినతి
హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మం త్రి నితిన్ గడరీకి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వద్దిరాజు పలు సమస్యలను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. నెకొండ నుంచి నెల్లికుదురు వరకు ఉన్న ఆర్అండ్బీ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని కోరారు. భద్రాచలంలో గోదావరిపై నిర్మించే రెండో వంతె న పనులను త్వరగా పూర్తి చేయాలని, భద్రాచలం నుంచి ఏటూరునాగారం వరకు నిర్మించిన 106 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారికి సంఖ్య ఖరారు చేయాలని విజ్ఞప్తిచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

