‘నార్ముల్’ ఎన్నికల్లో రెండు చోట్లా టీఆర్ఎస్ అభ్యర్థినిలు ఏకగ్రీవం
నార్ముల్ | నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్ముల్) కు జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్లా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నల్లగొండ : నల్లగొండ, రంగారెడ్డి పాల ఉత్పత్తి దారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్ముల్) కు జరుగుతున్న ఎన్నికల్లో రెండు చోట్లా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థినిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో మహిళలకు రిజర్వేషన్ కేటాయించిన రెండు చోట్లా బ్యాలెట్ లేకుండా మార్గం సుగమం అయింది.
జనరల్ బ్యాలెట్లో ఉన్న నాలుగు డైరెక్టర్లకు గాను మొత్తం 12 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టీఆర్ఎస్ నుంచి మహిళా బ్యాలెట్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయిన వనిపాకల పాల సొసైటీ చైర్మన్ కర్నాటి జయశ్రీ, యాదగిరిగుట్ట మండలం మహబుబ్ పేట గ్రామ సొసైటీ చైర్మన్ కందాల అలివేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న వారిలో గూడూరు శ్రీధర్ రెడ్డి,కోట్ల జలందర్ రెడ్డి, చల్లా సురేందర్ రెడ్డి, రచ్చ లక్ష్మీనరసింహా రెడ్డి ఉన్నారు.
మంత్రి జగదీష్ రెడ్డి అభినందన..
ఇదిలా ఉండగా మహిళా బ్యాలెట్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఇద్దరు అభ్యర్థినిలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అభినందించారు. రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి, నార్ముల్ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి లతో కలసి ఆయన వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మదర్ డెయిరీ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

