Telangana
- Dec 04, 2020 , 12:42:22
మెట్టుగూడలో టీఆర్ఎస్ గెలుపు

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగిస్తోంది. ఇప్పటివరకు వెలువడ్డ తొలిరౌండ్ ఫలితాల్లో టీఆర్ఎస్ అత్యధిక డివిజన్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తాజాగా టీఆర్ఎస్ రెండో స్థానంలో గెలుపొందింది. మెట్టుగూడ టీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ సునీత మొదటినుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించి..విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. సునీత గెలుపుతో టీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
MOST READ
TRENDING