వాంకిడి/తాండూర్ ;కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం బెండారా గ్రామ శివారులోని జాతీయ రహదారిపై ఆదివారం టమాట లోడ్‌తో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. టమాట బాక్సులు రోడ్డుపై పడిపోయాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడే కాపలా ఉన్నారు. –