Telangana Public Schools | తెలంగాణ పబ్లిక్ స్కూల్స్.. ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలోనే
అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్'ను ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలోనే ప్రారంభిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ప్రారంభించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూ ల్స్ పెడతామని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది.
- బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయింపు
Telangana Public Schools | హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొల్పే ‘తెలంగాణ పబ్లిక్ స్కూల్స్’ను ప్రస్తుతానికి పైలట్ పద్ధతిలోనే ప్రారంభిస్తారు. జిల్లాకు ఒకటి చొప్పున వీటిని ప్రారంభించే అవకాశాలున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన సౌకర్యాలతో తెలంగాణ పబ్లిక్ స్కూ ల్స్ పెడతామని రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రూ.500 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో 614 మండలాలున్నాయి. వీటిల్లో మండలానికి ఒకటి చొప్పున ఇంటర్నేషనల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
- స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ఇప్పటికే గుజరాత్, ఢిల్లీ, ఒడిశా రాష్ర్టాల్లో అధ్యయనం చేశారు. అత్యుత్తమ విధానాలను రాష్ట్రంలోను అమలుచేస్తారు.
- పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 65 ఐటీఐలను, ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారుస్తారు. ఐటీఐలలో అదనంగా సీట్లను పెంచుతారు.
- కళాశాల స్థాయిలో ఉద్యోగాలకు అవసరమైన కోర్సులను ప్రవేశపెడతారు.
- టీఎస్పీఎస్సీలో అదనపు సిబ్బంది, నిర్వహణకు రూ. 40 కోట్లు కేటాయించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

