టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్.. మరోసారి ఏకగ్రీవ ఎన్నిక
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెద్దన్నలాంటి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), అసోసియేట్ అధ్యక్షుడిగా సత్యనారా యణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం ముజీబ్ హుస్సేనీ
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పెద్దన్నలాంటి తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శిగా ఎస్ఎం హుస్సేనీ (ముజీబ్), అసోసియేట్ అధ్యక్షుడిగా సత్యనారా యణగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన ఎన్నికల్లో ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో ఎన్నికల అధికారి సుగుణాకర్రెడ్డి, సహాయ ఎన్నికల అధికారి సురేశ్ వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు.
ఇప్పటి వరకు వీరే అధ్యక్షప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తుండగా, రెండోసారి ఎన్నికయ్యారు. వీరితోపాటు మరో 17 మంది కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

