Home
Telangana
Tngo Central Association Said That They Will Work To Solve The Problems Of Municipal Employees
మున్సిపల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తం: మామిళ్ల
రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్‌శాఖ మంత్రితో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి పాటుపడతామని చెప్పారు.
హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, మారం జగదీశ్వర్ హామీ ఇచ్చారు. త్వరలోనే మున్సిపల్‌శాఖ మంత్రితో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి పాటుపడతామని చెప్పారు.
తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల ఫోరం సమావేశాన్ని బుధవారం నాంపల్లిలోని టీఎన్జీవోభవన్లో నిర్వహించారు. 31 జిల్లాల నుంచి విచ్చేసిన ప్రతినిధులు మున్సిపల్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఫోరం రాష్ట్ర కన్వీనర్‌గా జీ ప్రభాకర్, కో కన్వీనర్‌గా టీ పర్వతాలు, సభ్యులుగా సీహెచ్ శ్రీనివాస్‌గౌడ్, ఆర్ వెంకట్‌గోపాల్, బట్టి రమేశ్‌ను ఎన్నుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

