విషాదం : అన్న రాఖీ కట్టుకోలేదని చెల్లెలు ఆత్మహత్య
చెల్లెలు ఆత్మహత్య | ఎంతో ప్రేమగా అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన చెల్లెళ్లకు అవమానం ఎదురైంది. దీంతో ఇంట్లోకి వెళ్లి ఓ చెల్లులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

జహీరాబాద్/సంగారెడ్డి : పండుగపూట విషాదం నెలకొంది. అన్నా చెల్లెళ్ల మధ్య అనురాగాన్ని మిగల్చాల్సిన పండుగ వారింట్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎంతో ప్రేమగా అన్నకు రాఖీ కట్టేందుకు వెళ్లిన చెల్లెళ్లకు అవమానం ఎదురైంది. దీంతో ఇంట్లోకి వెళ్లి ఓ చెల్లులు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు వీధిలో చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు.. బసన్న కుమార్తె మమత (22) అన్న రమేష్ కు రాఖీ కట్టేందుకు వెళ్లగా.. అన్న కట్టుకునేందుకు నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన మమత ఇంట్లో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ శ్రీకాంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
కుల రహిత సమాజాన్ని నిర్మిద్దాం : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఈ హీరోయిన్ నాన్స్టాప్గా 48 గంటలు పడుకుంటుందట..!
Polio Vaccination: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన అందరికీ ఫ్రీగా పోలియో వ్యాక్సిన్
తాలిబన్ల నుంచి రక్షణ కోసం బాలికల స్కూలు రికార్డులు దగ్ధం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

