Home
News
We Have Decided To Vaccinate Afghanistan Returnees With Free Polio Vaccine Tweets Health Minister
Polio Vaccination: ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన అందరికీ ఫ్రీగా పోలియో వ్యాక్సిన్
ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇండియాకు వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఉచితంగా పోలియో వ్యాక్సిన్ ( Polio Vaccination ) వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం చెప్పారు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండైన వారికి వ్యాక్సిన్లు ఇస్తున్న ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. ప్రపంచంలో ఇప్పటికీ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లలో మాత్రమే పోలియో జాడలు ఉన్నాయి. అందుకే ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న అందరికీ ముందు జాగ్రత్తగా ఓపీవీ & ఎఫ్ఐపీవీ పోలియో వ్యాక్సిన్ ఇస్తున్నట్లు మాండవీయ ట్వీట్ చేశారు. ఆదివారం కాబూల్ నుంచి మరో 168 మందిని సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వీళ్లలో 107 మంది భారతీయులు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

