Water | ఆరు నెలలుగా తాగడానికి నీళ్లు రావడం లేదని అధికారులను నిలదీసిన మహిళలు
Water | కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది అనే మాట రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట నిరూపిత మవుతూనే ఉంది. ప్రజా పాలనల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపు పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సాగు, తాగు నీళ్ల (Drinking water) కోసం అల్లాడిపోతున్నారు.
మహబూబాబాద్ : కాంగ్రెస్ వచ్చింది కరువును తెచ్చింది అనే మాట రాష్ట్రంలో రోజు ఏదో ఒక చోట నిరూపిత మవుతూనే ఉంది. ప్రజా పాలనల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల సమస్యలను గాలికొదిలేసి పార్టీ ఫిరాయింపు పనుల్లో నిమగ్నమైంది. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు సాగు, తాగు నీళ్ల (Drinking water) కోసం అల్లాడిపోతున్నారు.
తాజాగా మహబూబాబాద్ జిల్లా(Mahabubabad) బయ్యారం మండలం కొత్తపేట ఎస్టీ కాలనీ హేమ్ల తండాలో మిషన్ భగీరథ(Mission Bhagiratha) నీళ్లు ఆరు నెలల నుంచి రావడం లేదని మహిళలు (Women protested) అధికారిని రోడ్డుపై నిలదీశారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. అధికారులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టిం చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి ట్యాంకర్లతో నైనా తాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

