తెలుగు పత్రిక పునరుద్ధరణ
తెలుగు అకాడమీ ముద్రించే తెలుగు పత్రికను పునఃప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రీసెర్చ్జర్నల్ను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు.
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : తెలుగు అకాడమీ ముద్రించే తెలుగు పత్రికను పునఃప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. రీసెర్చ్జర్నల్ను తిరిగి పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. తెలుగు అకాడమీ పాలకమండలి సమావేశాన్ని మంగళవారం సచివాలయంలో నిర్వహించారు.
చైర్మన్ ప్రొఫెసర్ వెంకటనారాయణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, బీఆర్ అంబేద్కర్, చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ వీసీలు, ఇంటర్ విద్యాశాఖ స్పెషల్ సెక్రటరీ వెంకటేశ్ దోత్రే, ఇంటర్ విద్య డైరెక్టర్ అభిలాష అభినవ్, అకాడమీ డైరెక్టర్ ప్రొఫెసర్ భట్టు రమేష్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత బడ్జెట్, బకాయిలు, ఆడిట్ నివేదికలు, ధరల ర్యాటిఫికేషన్‌ను పూర్తిచేశారు. అకాడమీ ఆస్తులు, నిధుల విభజన అంశాలపై పునఃసమీక్షించాలని, గోదాము స్థల సేకరణకు ప్రభుత్వానికి లేఖను రాయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

