Home
Telangana
The Southern Zonal Council Involving The Southern States Is Scheduled To Be Held On The 20th Of This Month At Mahabalipuram In Tamil Nadu
20న సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్
తమిళనాడులోని మహాబలిపురం వేదికగా దక్షిణాది రాష్ట్రాలతో నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ (ఎస్జెడ్సీ) 31వ సమావేశం ఈ నెల 20న జరుగనున్నది. కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్న ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): తమిళనాడులోని మహాబలిపురం వేదికగా దక్షిణాది రాష్ట్రాలతో నిర్వహించే సదరన్ జోనల్ కౌన్సిల్ (ఎస్జెడ్సీ) 31వ సమావేశం ఈ నెల 20న జరుగనున్నది. కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా నేతృత్వం వహించనున్న ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, అంతర్రాష్ట్ర వివాదాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనునారు.
ఈ మేరకు పొరుగు రాష్ట్రాలతో ఉన్న వివాదాలకు సంబంధించి ఎజెండానూ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ సిద్ధం చేస్తున్నది. కర్ణాటక చేపడుతున్న అప్పర్‌భద్ర, ఏపీ చేపట్టిన పోలవరం-బనకచర్లతోపాటు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ సీమ్‌కు పర్యావరణ అనుమతులు తదితర అంశాలను ప్రస్తావించేందుకు కసరత్తు చేస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

