Home
Telangana
The Parents Of The Students Demanded The Withdrawal Of The Police From The Premises Of The Institute Of English Foreign Languages University In Tarnaka Hyderabad
ఇఫ్లూలో శాంతిని నెలకొల్పండి
హైదరాబాద్‌లో తార్నాకలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ) ఆవరణలో పోలీసులను ఉపసంహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు.
- హైకోర్టులో విద్యార్థుల తల్లిదండ్రుల పిటిషన్
హైదరాబాద్, నవంబర్16, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో తార్నాకలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిష్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇప్లూ) ఆవరణలో పోలీసులను ఉపసంహరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు వీసీలను ఆదేశించాలని విన్నవిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఇటీవల ఓ మహిళా విద్యార్థినిపై రాత్రిపూట జరిగిన దాడికి విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారిని పోలీసులు వేధిస్తున్నారని తెలిపారు. 6 నుంచి విద్యార్థులు నిరాహారదీక్షలు చేస్తున్నా వీసీ పట్టించుకోవడంలేదని తెలిపారు. వర్సిటీలో శాంతియుత వాతావరణం నెలకొనేలా చేయాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- EFLU
- High court
- Police
- students
RELATED ARTICLES
తాజా వార్తలు
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

