ఆస్టన్ మార్టిన్ కార్లు చౌక
బ్రిటన్‌తో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంతో ఆ దేశానికి చెందిన వాహన ధరలు భారీగా తగ్గుతున్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 3 : బ్రిటన్‌తో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంతో ఆ దేశానికి చెందిన వాహన ధరలు భారీగా తగ్గుతున్నాయి. దీంట్లోభాగంగా ప్రముఖ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలను రూ.4 కోట్ల వరకు తగ్గించినట్టు ప్రకటించింది.
ఇరు దేశాల మధ్య కుదిరిన పన్ను ఒప్పందాల్లో భాగంగా కలిగే ఆర్థిక ప్రయోజనాలను కొనుగోలుదారులకు బదలాయించడంలో భాగంగా కార్ల ధరలను రూ.4 కోట్ల వరకు తగ్గించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vemula Prashanth Reddy | రేవంత్ రెడ్డి మానసిక స్థితి సరిగా ఉందో లేదో అర్థం కావడం లేదు : వేముల ప్రశాంత్ రెడ్డి
Cyclone Akvan | తీరం దాటిన తుపాను అక్వాన్.. ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలకు భారీ వర్ష సూచన
Sampath Kumar | ఏఐసీసీ కార్యదర్శిగా సంపత్ కుమార్ తొలగింపు
Harvester machine | విద్యుత్ తీగలు తగిలి హార్వెస్టర్ యంత్రం దగ్ధం
Aakasamlo Oka Tara | ‘ఆకాశంలో ఒక తార’ మూవీ రివ్యూ.. దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

