Home
Telangana
The Municipal Elections Congress Senior Leader V Hanumantha Rao Faced Protests From The Public In Sircilla
Sircilla | సిరిసిల్లలో కాంగ్రెస్ నేత వీహెచ్కు చుక్కెదురు.. తులం బంగారం ఎప్పుడిస్తరని నిలదీసిన మహిళలు
మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్లలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావుకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు.
- తులం బంగారం ఎప్పుడిస్తరని నిలదీసిన మహిళలు
- ధర పెరిగింది.. ఎట్లిస్తరని వీహెచ్ అసహనం
సిరిసిల్ల టౌన్, ఫిబ్రవరి 7: మున్సిపల్ ఎన్నికల వేళ సిరిసిల్లలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావుకు ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వీహెచ్ పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై ఆయా వార్డుల్లో మ హిళలు ఆయన్ను నిలదీశారు.
తులం బంగారం ఇంకెప్పుడిస్తరని ప్రశ్నించగా.. అసహనంతో బంగారం ధర లక్షా 75వేలైందని, ఎట్లా ఇస్తమని తిగిరి వారినే ప్రశ్నించారు. అందరికీ ఇ వ్వాలంటే ఇప్పటికే అప్పుల్లో ఉన్న ప్రభుత్వం.. మరింత అప్పుల్లోకి పోతుందని అనడంతో మహిళలు ఆయనపై తీవ్ర అసహనం వ్యక్తంచేచేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

