Home
Telangana
The Govinda Govinda Song By Writer And Mlc Deshapathi Srinivas In The Praja Ashirvada Sabha Organised By Brs Was Impressive
Song | ఆకట్టుకున్న ‘గోవిందా.. గోవిందా’ పాట .. కాంగ్రెస్ పాలనపై సెటైరికల్ సాంగ్
Song | సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాడిన గోవిందా.. గోవిందా.. సాంగ్ ఆకట్టుకున్నది.
పుల్కల్, ఏప్రిల్16: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో మంగళవారం బీఆర్ఎస్ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాడిన గోవిందా.. గోవిందా.. సాంగ్ ఆకట్టుకున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై పాట రూపంలో ప్రజలకు అర్థయమయ్యేలా ఆయన పాడి వినిపించారు.
‘రైతుబంధు.. గోవిందా.. రైతు రుణమాఫీ గోవిందా.. కల్యాణలక్ష్మి గోవిందా.. షాదీముబారక్ గోవిందా.. కేసీఆర్ కిట్టు గోవిందా..’ అంటూ దేశపతి పాడిన పాటతో ప్రజలంతా కేరింతలతో ఉర్రుతలూగారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

