కొలువుదీరిన కాగజ్‌నగర్ నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప | కాగజ్ నగర్ నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ఈ రోజు కొలువుతీరింది.

కుమ్రం భీం ఆసిఫాబాద్ : కాగజ్ నగర్ నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం ఈ రోజు కొలువుతీరింది. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్‌గా కాగజ్ నగర్ పట్టణానికి చెందిన కాసం శ్రీనివాస్ చేత మార్కెట్ కమిటీ కార్యదర్శి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హాజరయ్యారు.
నూతన పాలకవర్గంలో వైస్ చైర్మన్ గా డోకె రాజన్న డైరెక్టర్లుగా మౌల్కర్ లక్ష్మణ్, మహ్మద్ నజీర్, పిరిసింగుల పోచయ్య , నైతం సత్తయ్య, బి.రాణి రాయ్ సదాశివ్ ఓం బజాజ్ , తోట తిరుపతి ప్రమాణ స్వీకారం చేసారు. నూతన పాలకవర్గానికి ఎమ్మెల్యే కోనప్ప, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ వైస్ చైర్మన్ గిరీష్, శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
హరితహారం మొక్కలకు నీళ్లు పట్టిన కలెక్టర్
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణ’లో తెలుగు ప్రేక్షకులకు సర్ప్రైజ్.. మేఘనాథుడిగా ‘ది ప్యారడైజ్’ విలన్
Jharkhand | జనంపైకి దూసుకెళ్లిన లారీ.. జార్ఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఏడుగురు మృతి
Bigg Boss 10 | రివెంజ్ తీర్చుకున్న త్రిగుణ్.. అమన్‌కు షాక్, ఫ్యామిలీని కలిసే ఛాన్స్ మిస్!
Common Pass | కామన్ పాస్ రేట్..యూటర్న్ ధరలు తగ్గించేందుకు కమిటీ నివేదిక
Sai Dharam Tej | ఘనంగా సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం..
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

