రాములోరి భూముల ఆక్రమణ దారుణం
భద్రాద్రి రాముని ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమణకు గురికావడం బాధాకరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు.
- భూముల పరిరక్షణకు ధర్మపోరాటానికి వెనుకాడం
- విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): భద్రాద్రి రాముని ఆలయ భూములు ఆంధ్రప్రదేశ్‌లో ఆక్రమణకు గురికావడం బాధాకరమని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. భద్రాద్రి రాముని భూముల విషయంలో విశాఖ శారదాపీఠం ధర్మపోరాటానికి కూడా వెనుకాడబోదని తెలిపారు. ‘ఏపీలో రాములోరి భూముల కబ్జా’ పేరుతో శనివారం ‘నమస్తేతెలంగాణ’లో వచ్చిన కథనానికి స్వామి స్పందించారు. ఎటపాక మండలం పురుషోత్తపట్నంలో ఆక్రమణలకు గురైన భూముల విషయాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు. భద్రాచలం ఈవో ఫిర్యాదుపై అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్, ఎటపాక తాసిల్దార్ వెంటనే స్పందించి, చర్యలు చేపట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో రామాలయ ఆస్తుల పరిరక్షణలో పీఠం జోక్యం చేసుకొని, భూములను పరిరక్షించిన విషయాన్ని గుర్తుచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

