Home
Telangana
The Disappearance Of Custom Milled Rice Supplied By The Govt For Grinding At A Rice Mill In Pebbair Has Recently
9వేల బస్తాల సీఎమ్మార్ మాయం
వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్‌మిల్లులో మర ఆడించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్) మాయమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
- వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్‌మిల్లు నుంచి..
పెబ్బేరు, నవంబర్ 29 : వనపర్తి జిల్లా పెబ్బేరులోని రైస్‌మిల్లులో మర ఆడించేందుకు ప్రభుత్వం సరఫరా చేసిన కస్టమ్ మిల్లుడ్ రైస్ (సీఎమ్మార్) మాయమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. శనివారం జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్ ఆధ్వర్యంలో శ్రీరామాంజనేయ రైస్ మిల్లును తనిఖీ చేయగా ప్రభుత్వానికి చెందిన 9 వేల బస్తాల సీఎమ్మార్ కనిపించకుండా పోయినట్టు నిర్ధారించారు. 2022-23 సంవత్సరానికి సంబంధించి ప్రభు త్వం మిల్లుకు కేటాయించిన ధాన్యం లో భారీ ఎత్తున తరుగుదల కనిపించిందని జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీవిశ్వనాథ్ తెలిపారు. ఈ ఘటనపై పంచనామా నిర్వహించి జిల్లా అదనపు కలెక్టర్‌కు నివేదిక అందజే యనున్నట్టు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
Dubai ETCA | దుబాయ్‌లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

