Home
Telangana
Tgpsc Chairman Burra Venkatesham Paid A Courtesy Call On Governor Shiv Pratap Shukla At Lok Bhavan
గవర్నర్‌తో టీజీపీఎస్సీ చైర్మన్ భేటీ.. ఉద్యోగ నియామకాల ప్రక్రియపై చర్చ
టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు.
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మంగళవారం లోక్‌భవన్‌లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్ చేపడుతున్న నియామక ప్రక్రియలు, పరీక్షల నిర్వహణ తీరును గవర్నర్‌కు వివరించారు.
మెరిట్ ప్రాతిపదికన నియామకాలు జరుపాలని ఈ సందర్భంగా చైర్మన్‌కు గవర్నర్ సూచించారు. కమిషన్ బాధ్యతలకు లోక్‌భవన్ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RC 17 | ఆర్సీ17లో రామ్ చరణ్ సరసన ఆ ఇద్దరిలో ఒకరు .. హీరోయిన్ విషయంలో సుకుమార్ కీలక నిర్ణయం!
IND vs NZ | భారత్ దెబ్బకు న్యూజిలాండ్ విలవిల.. 53 పరుగులకే 5 వికెట్లు డౌన్!
8 ఏళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. ఇప్పుడు పొరుగింటి కుర్రాడితో ఎఫైర్.. చివరకు రైలు కింద ఇద్దరూ మృతి!
Donald Trump: శ్వేతసౌధంలో దీపావళి వేడుక.. ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్
Scene | సూర్య అరుదైన రికార్డు.. ‘సీన్’ తో బాక్సాఫీస్ వద్ద హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

