రాజన్న కోడెలు పక్కదారిపై విచారణ
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెలు పకదారి పట్టిన ఘటనపై విచారణ జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. ఇద్దరు గోశాల ఉద్యోగులకు చార్జ్ మెమోలు జారీ చేయగా, విచారణ చేపట్టాలని ఏఈవోను ఈవో రమాదేవి ఆదేశించారు.
- ఇద్దరు ఉద్యోగులకు మెమోలు
వేములవాడ, నవంబర్ 29: వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెలు పకదారి పట్టిన ఘటనపై విచారణ జరిపేందుకు ఆలయ అధికారులు సిద్ధమయ్యారు. ఇద్దరు గోశాల ఉద్యోగులకు చార్జ్ మెమోలు జారీ చేయగా, విచారణ చేపట్టాలని ఏఈవోను ఈవో రమాదేవి ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ రాజన్న ఆలయ గోశాల నుంచి గోశాల ఫెడరేషన్ సిఫారసుల మేరకు నిర్వహిస్తున్న గోశాలకు కోడెలను అందజేసే విధానం ఉండేది.
2024 జనవరి 2న మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం దుబ్బతండాలోని సోమేశ్వర గోసంరక్షణ సేవా సంఘానికి 20 కోడెలను రాజన్న గోశాల ఉద్యోగులు అందజేశారు. కోడెలను తీసుకెళ్తున్న వాహనాన్ని వీహెచ్‌పీ, బజరంగ్దళ్ నాయకులు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తనిఖీ చేశారు. ఆలయం నుంచి 20 కోడెలు ఇచ్చినట్టు పత్రాల్లో చూపగా, వాహనంలో 24 ఉన్నట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోశాలకు 4కోడెలను అదనంగా ఇవ్వడంపై ఆలయ ఉద్యోగితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

