దేవాలయాల పాలన డిజిటలైజ్ చేయాలి: కొండా సురేఖ
దేవాలయాల పరిపాలనను డిజిటలైజ్ చేయడంలో భాగంగా దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ(టీఏఐఎంఎస్)ను సమర్థంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 20 (నమస్తే తెలంగాణ): దేవాలయాల పరిపాలనను డిజిటలైజ్ చేయడంలో భాగంగా దేవాలయ పరిపాలన సమాచార నిర్వహణ వ్యవస్థ(టీఏఐఎంఎస్)ను సమర్థంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయంలో యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన ముసాయిదా నియమావళిపై మంత్రి దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, యాదగిరిగుట్ట అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 10-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

